American library books » Poetry » Varshinchani Meghalu Telugu by Sunkara Bhaskara Rao (essential books to read TXT) 📕

Read book online «Varshinchani Meghalu Telugu by Sunkara Bhaskara Rao (essential books to read TXT) 📕».   Author   -   Sunkara Bhaskara Rao



Varshinchani Meghalu Telugu

         

         వర్షించని మేఘాలు 


          Varshinchani Meghalu

 

 

If Rain has to come it starts without any notice like "Thundering Sounds'

 

 

Like empty vessels sound more, some people talk much and do very little.

 

 

So too much publicity some times make the product worthless.

         

 

 

 

 

 

 

 

ఇవి వర్షించని అరిచే మేఘాలు

అందుకే వీటికి ఇన్ని గర్జనలు.

మీ మాటలు గాని దాటితే ఎల్లలు

అవి తప్పక అవుతాయి అబద్ధాలు.

 

 

 

మీరు ఎన్నడూ దర్శించని స్థానాలు

కాబట్టే మరి వీటికి ఇన్ని అందాలు.

రోజూ చూస్తారు అక్కడున్న ప్రజలు

కాబట్టి వారికివి చాలా మామూలు.

 

 

 

ఇవి అందచందాల కాగితం పువ్వులు

కాబట్టి వీటికి ఉండవు సువాసనలు.

ఇవి తెరల వెనుక ఉండే దృశ్యాలు

కాబట్టి ఉండనే ఉండవు వర్ణనలు.

 

 

 

 

వీరు కష్టించని సుఖ పురుషులు

కాబట్టి వీరికెన్నో నకిలీల ఉత్సవాలు.

నిజాలకు ఉండవు కదా ముసుగులు

అవి ఎల్లప్పుడూ వెలిగే దివ్య జ్యోతులు.

 

                    - సుంకర భాస్కర రావు

 

Imprint

Text: Sunkara Bhaskara Rao
Images: Sunkara Bhaskara Rao
Editing: Sunkara Bhaskara Rao
Translation: -
Publication Date: 06-24-2015

All Rights Reserved

Free e-book: «Varshinchani Meghalu Telugu by Sunkara Bhaskara Rao (essential books to read TXT) 📕»   -   read online now on website american library books (americanlibrarybooks.com)

Comments (0)

There are no comments yet. You can be the first!
Add a comment